NTR: నందిగామ కూటమి చైర్మన్ అభ్యర్థిగా వంశీధర్ నామినేషన్!

NTR: నందిగామ మున్సిపల్ కూటమి చైర్మన్ అభ్యర్థిగా శాఖమూరి వంశీధర్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.

Naresh, Nandigama
Published on: 18 Oct 2026 2:09 PM IST
NTR
X

NTR: నందిగామ కూటమి చైర్మన్ అభ్యర్థిగా వంశీధర్ నామినేషన్!

NTR: నందిగామ లో కూటమి బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శాఖమూరి వంశీధర్ నామినేషన్ వేశారు...ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ నియోజక వర్గ ఎమ్మెల్యే తంగిరాలసౌమ్య హాజరయ్యారు...

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢాంక మోగించబోతున్నామని, ఊహించని మెజారిటీతో నందిగామ మున్సిపాలిటీని పీఠం కూటమి ఖాతాలో పడుతుందని తెలిపారు...

చారిత్రాత్మక బోర్డుని సృష్టించ బోతున్నామని 154 కోట్ల నిధుల తో ప్రాజెక్టులను చేయబోతున్నామని మూడు పార్టీల ఏకాభిప్రాయం నిర్ణయంతోనే గెలిచే అభ్యర్థుల్ని కౌన్సిలర్ గా బరిలోకి దింపామని ఆమె అన్నారు...

Naresh, Nandigama

Naresh, Nandigama