Pedana: పుల్లపాడు ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా మురాల ఫణికుమార్!
Pedana: కృష్ణా జిల్లా పెడన పుల్లపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా మురాల ఫణికుమార్‌కు టీడీపీ బీ-ఫామ్ అందజేసిన జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్.
Pedana: పుల్లపాడు ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా మురాల ఫణికుమార్!
Pedana: మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ కు టీడీపీ బీ-ఫారం అందజేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్.ఈ సందర్భంగా ఫణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మండలాన్ని అభివృద్ధి బాటన నడిపిస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరితోను సౌమ్యంగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్న ఫణికి అఖండ విజయం చేకూర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు శలపాటి ప్రసాద్,అర్జా వెంకట నగేష్, శీరం ప్రసాదు, పుల్లపాడు గ్రామస్తులు,మండల టిడిపి నాయకులు తదితరులు ఉన్నారు.




