Tiruvuru: తిరువూరు నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు!
Tiruvuru: తిరువూరు నియోజకవర్గంలోని 4 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వివరాలు విడుదల.తిరువూరు, గంపలగూడెం, ఏ. కొండూరు, విస్సన్నపేట మండలాల్లో 4 జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలకు ఏర్పాట్లు.
Tiruvuru: తిరువూరు నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు!
Tiruvuru: తిరువూరు నియోజకవర్గం లో 4 మండలాల్లో జెడ్పిటిసి 4, ఎంపీటీసి 63 మండలాల వారిగి వివరాలు. తిరువూరు రూరల్ మండలం జెడ్పిటిసి -- 1
ఎంపిటిసి --12
గంపలగూడెం మండలం జెడ్పిటిసి -- 1
ఎంపిటిసి --20
ఏ. కొండూరు మండలం జెడ్పిటిసి --1
ఎంపిటిసి --14
విసన్నపేట మండలం జెడ్పిటిసి -- 1
ఎంపిటిసి -- 17




