Penamaluru: పెనమలూరులో ₹6.80 లక్షల CMRF ఎల్‌వోసీ పత్రాల పంపిణీ

Penamaluru: పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో నలుగురు లబ్ధిదారులకు ₹6,80,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు.

Ramana, Penamaluru
Published on: 26 Sept 2026 4:15 PM IST
Penamaluru
X

Penamaluru: పెనమలూరులో ₹6.80 లక్షల CMRF ఎల్‌వోసీ పత్రాల పంపిణీ

Penamaluru: పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు మొత్తం ₹6,80,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) LOC పత్రాలను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు.

ప్రజల కష్టాల్లో వెంట నిలబడి,వైద్య ఖర్చుల భారం తగ్గిస్తూ — ప్రజల ప్రభుత్వం అంటే ఇదే అని మరోసారి నిరూపించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru