Unguturu: మానికొండలో వీల్ చైర్‌లో ఓటేసిన 103 ఏళ్ల శతాధిక వృద్ధుడు!
Unguturu: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో 103 ఏళ్ల వృద్ధుడు వీల్ చైర్‌లో వచ్చి ఓటు వేశారు. మరో వృద్ధురాలు స్పృహ కోల్పోగా వైద్య సిబ్బంది చికిత్స అందించారు.
Unguturu: మానికొండలో వీల్ చైర్‌లో ఓటేసిన 103 ఏళ్ల శతాధిక వృద్ధుడు!
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం మానికొండ జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో 103 సంవత్సరాల వృద్ధుడు వీల్ చైర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధుడు. ఇప్పటివరకు స్థానిక సంస్థలకు 18సార్లు, అసెంబ్లీ ఎన్నికలకు 18సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దాయన. ఓటు వేయడానికి వచ్చి స్పృహ కోల్పోయిన వృద్ధురాలు. అక్కడే ఉన్న హెల్త్ వర్కర్స్ ఏఎన్ఎం సహాయంతో వృద్ధురాలికి చికిత్స.




