Gannavaram: వైసీపీ నేతలకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ బహిరంగ సవాల్!

Gannavaram: వైసీపీ అసత్య ప్రచారాలు, పెయిడ్ ట్రోలింగ్‌పై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 8:48 PM IST
Gannavaram
X

Gannavaram: వైసీపీ నేతలకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ బహిరంగ సవాల్!

గన్నవరం: వైసీపీ నేతలకు ప్రజాబలంపై నమ్మకముంటే ఉప ఎన్నికకు సిద్ధం కావాలి, యార్లగడ్డ, రాజీనామా చేయించి రా ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలవకపోతే ఐదు నిమిషాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, యార్లగడ్డ, వైసీపీ నేతలకు యార్లగడ్డ బహిరంగ సవాల్, గన్నవరం నియోజకవరగంలో బీజేపీకి రెండు జడ్పీటీసీ స్థానాలు కేటాయించాం, కూటమి ధర్మం కోసం బీజేపీకి 50 శాతం జడ్పీటీసీ స్థానాలు ఇచ్చాం.

బీజేపీ అభ్యర్థి కుమారస్వామి ఓటమికి పూర్తి బాధ్యత నాదే, గన్నవరం జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయి. యార్లగడ్డ, వైసీపీ నేతలు ఒక్క జడ్పీటీసీ గెలుపుతో విర్రవీగడం హాస్యాస్పదం, బాపులపాడు 27 ఏళ్ల తర్వాత టీడీపీ జడ్పీటీసీ విజయం సాధించింది. వైసీపీ నేతల ట్రోలింగ్‌కు భయపడేది లేదు.. ఆత్మగౌరవంపై రాజీ లేదు,యార్లగడ్డ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్