Gannavaram: గన్నవరంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి రంగబాబు ఇంటింటి ప్రచారం!

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి కాసరనేని రంగబాబు 12వ వార్డు అభ్యర్థితో కలిసి శుక్రవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Nov 2026 11:50 AM IST
Gannavaram
X

Gannavaram: గన్నవరంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి రంగబాబు ఇంటింటి ప్రచారం!

గన్నవరం: గన్నవరంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి కాసరనేని రంగబాబు ఇంటింటి ప్రచారం. 12వ వార్డు అభ్యర్థితో కలిసి కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించిన రంగబాబు. కూటమి సర్పంచ్ అభ్యర్థి రంగబాబు కామెంట్స్, గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కూటమి నాయకులకు ధన్యవాదములు.

గన్నవరం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇంటింటి ప్రచారంలో గ్రామ సమస్యలు తెలుసుకుంటున్నాను. గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. అత్యధిక మెజారిటీతో గన్నవరం ప్రజలు గెలిపిస్తారనే నమ్మకం ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్