Pedana: పెడన వైఎస్సార్సీపీ మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా కటకం నాగకుమారి!
Pedana: పెడన మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా కటకం నాగకుమారిని ఖరారు చేసిన వైఎస్సార్సీపీ. పేర్ని నాని, ఉప్పాల రాము సూచనల మేరకు పార్టీ కీలక నిర్ణయం.
Pedana: పెడన వైఎస్సార్సీపీ మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా కటకం నాగకుమారి!
Pedana: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థినిగా కటకం నాగకుమారి ఎంపికయ్యారు. వైఎస్ఆర్సిపి పెడన నియోజవర్గ ఇంచాల్ ఉప్పాల రాము సూచన మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిని కటకం నాగకుమారి పేరును ఖరారు చేశారు. ఈమె గత రెండున్నర సంవత్సరాలుగా మున్సిపల్ చైర్ పర్సన్ గా సేవలందిస్తున్నారు. ఈమె అభ్యర్థిత్వం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




