Kankipadu: టీడీపీ కార్యాలయంలో ఆత్మీయ విందు - ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Kankipadu: కంకిపాడు టీడీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఆత్మీయ విందు నిర్వహించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.

Ramana, Penamaluru
Published on: 9 Oct 2026 6:37 PM IST
Kankipadu
X

Kankipadu: టీడీపీ కార్యాలయంలో ఆత్మీయ విందు - ఎమ్మెల్యే బోడే ప్రసాద్

కంకిపాడు: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంకిపాడు గ్రామ పరిధిలోని ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ విందు కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ,పార్టీ బలోపేతం,ప్రజా సమస్యలు, గ్రామ అభివృద్ధి,రానున్న స్థానిక సంస్థలపై తదితర అంశాలపై ఆత్మీయంగా చర్చించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru