Kanchikacherla: అమరావతి అభివృద్ధి చెందాలంటే కూటమికి ఓటేయాలి
Kanchikacherla: కంచికచర్ల జెడ్పీటీసీ అభ్యర్థి మురకొండ ఏడుకొండలు కొత్తపేటలో విస్తృత ప్రచారం. అమరావతి అభివృద్ధికి, చంద్రబాబు విజన్‌కు ఓటు వేయాలని పిలుపు.
Kanchikacherla: అమరావతి అభివృద్ధి చెందాలంటే కూటమికి ఓటేయాలి
కంచికచర్ల: కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామంలో కంచికచర్ల మండల జెడ్పీటీసీ అభ్యర్థి మురకొండ ఏడుకొండలు ఎన్నికలు ప్రచారం నిర్వహించారు.
కొత్తపేట గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారం కొత్తపేట గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
అమరావతి అభివృద్ధి జరగాలంటే కూటమి పార్టీ అయినా తెలుగు దేశం పార్టీ కి ఓటు వేయాలని అన్నారు. మురకొండ ఏడుకొండలు గ్రామాల్లో వ్యవస్థ మెరుగుపడాలంటే అధికారంలో ఉన్నవాళ్లు రావాలి.
అధికారంలో లేని పార్టీ వాళ్ళు ఏమి చెయ్యలేరు. జగన్ మోహన్ రెడ్డి మావిగన్ అని మాయ మాటలు చెప్పుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే అమరావతి ని తీసుకుని వెళ్ళి సముద్రంలో కలుపుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కి ఓటు వేయాలని తెలిపారు.




