Kanchikacherla: పరిటాలలో ఎంపీటీసీ అభ్యర్థి శివనాగమల్లేశ్వరి ప్రచారం
Kanchikacherla: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల సెగ్మెంట్-3 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోగంటి శివనాగమల్లేశ్వరి గ్రామంలో ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Kanchikacherla: పరిటాలలో ఎంపీటీసీ అభ్యర్థి శివనాగమల్లేశ్వరి ప్రచారం
కంచికచర్ల: కంచికచర్ల మండలం పరిటాల గ్రామం సెగ్మెంట్ 3 నుంచి ఎంపీటీసీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న "కోగంటి శివనాగమల్లేశ్వరి" ఎన్నికల ప్రచారం నిర్వహించారు... గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు కోగంటి శివనాగమల్లేశ్వరి.
ఈ సందర్భంగా కోగంటి శివనాగమల్లేశ్వరి మాట్లాడుతూ: పరిటాల గ్రామంలో ప్రజలు పలు సమస్యలు నా దృష్టికి తీసుకుని వచ్చారు గెలిచిన తర్వాత వారి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చాను... ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, ఇంటి స్థలాలు, కరెంట్ సమస్యలు తెలిపారు... ప్రజలందరూ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి నన్ను గెలిపించాలని తెలిపారు ఎంపీటీసీ అభ్యర్థి "కోగంటి శివనాగమల్లేశ్వరి.




