Kankipadu: దావులూరు టోల్ గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ!

Kankipadu: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు టోల్ గేట్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు.. టోల్ నిర్వహణ తీరుపై వాహనదారుల తీవ్ర అసహనం.

Ramana, Penamaluru
Published on: 20 Sept 2026 5:21 PM IST
Kankipadu
X

Kankipadu: దావులూరు టోల్ గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ!

Kankipadu: కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం దావులూరు టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

టోల్ గేట్ వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోవడంతో టోల్ యాజమాన్యం నిర్వహణ తీరుపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రద్దీని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టాలని, టోల్ చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని వాహనదారులు కోరుతున్నారు.దావులూరు టోల్ గేట్ కంకిపాడు మండలం – పెనమలూరు నియోజకవర్గం.

ఈ రద్దీపై టోల్ యాజమాన్యం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది.

Ramana, Penamaluru

Ramana, Penamaluru