Krishna: యూట్యూబర్ ప్రశ్న రావణ్ పోలీస్ కస్టడీకి: గన్నవరంలో విచారణ

Krishna: దేశద్రోహం, ఉపా కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను గన్నవరం పోలీసులు వారం రోజుల కస్టడీకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Sept 2026 9:38 PM IST
Krishna
X

Krishna: యూట్యూబర్ ప్రశ్న రావణ్ పోలీస్ కస్టడీకి: గన్నవరంలో విచారణ

కృష్ణాజిల్లా: గన్నవరం దేశద్రోహం, ఉపా కేసులో నెల్లూరు జైల్లో ఖైదీగా ఉన్న యూట్యూబర్ ప్రశ్న రావణ్. రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణపై కేసులు నమోదు

విచారణ నిమిత్తం కస్టడీ కోరిన పోలీసులు.

విచారణ కు నిన్న అనుమతి ఇచ్చిన గన్నవరం మెజిస్ట్రేట్. ఈరోజు నుండి వారం రోజుల పాటు ప్రశ్న రావణ్ ను కస్టడీకి తీసుకుని విచారించనున్న పోలీసులు. విచారణ నిమిత్తం ప్రశ్న రావణ్ ను గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్