Nandigama: నందిగామ మిక్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ!
Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచికచర్ల మిక్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఫైట్. 11 మందిని సస్పెండ్ చేసిన యాజమాన్యం, పోలీసుల కేసు నమోదు.
Nandigama: నందిగామ మిక్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ!
Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. కంచికచర్లలోని మిక్ ఇంజినీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ మధ్య ఫైట్ జరిగింది. ఈ క్రమంలో కాలేజీలోనే దాడులు చేసుకున్నారు విద్యార్థులు. సమాచారం అందుకున్న కాలేజీ యాజమాన్యం.. విద్యార్థులను మందలించింది.
అంతేకాకుండా 11 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. దాడి ఘటనపై కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.




