Kanchikacherla: చెవిటికల్లు భవిష్యత్తులో గోల్డెన్ సిటీ: ఏడుకొండలు

Kanchikacherla: కంచికచర్ల మండలం చెవిటికల్లులో జెడ్పీటీసీ అభ్యర్థి మురకొండ ఏడుకొండలు, ఎంపీటీసీ అభ్యర్థిని వెలగలేటి సుప్రియ ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Naresh, Nandigama
Published on: 30 Oct 2026 8:02 PM IST
Kanchikacherla
X

Kanchikacherla: చెవిటికల్లు భవిష్యత్తులో గోల్డెన్ సిటీ: ఏడుకొండలు

Kanchikacherla: కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి వెలగలేటి సుప్రియ తో కలిసి కంచికచర్ల మండల జెడ్పీటీసీ అభ్యర్థి మురకొండ ఏడుకొండలు ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. చెవిటికల్లు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారం చెవిటికల్లు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

అమరావతి అభివృద్ధి జరగాలంటే కూటమి పార్టీ అయినా తెలుగు దేశం పార్టీ కి ఓటు వేయాలని అన్నారు...మురకొండ ఏడుకొండలు, గ్రామాల్లో వ్యవస్థ మెరుగుపడాలంటే అధికారంలో ఉన్నవాళ్లు రావాలి.... అధికారంలో లేని పార్టీ వాళ్ళు ఏమి చెయ్యలేరు. చెవిటికల్లు గ్రామం అంటే రాబోయే రోజుల్లో గోల్డెన్ సిటీ కాబోతుంది చుట్టూ రింగ్ రోడ్లు వస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే అమరావతి అభివృద్ధి ఆగిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని తెలిపారు...మురకొండ ఏడుకొండలు.

Naresh, Nandigama

Naresh, Nandigama