NTR: కట్టలేరు వాగు వరదను పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్!
NTR: ఎన్టీఆర్: గంపలగూడెం మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు వాగు వరదను పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
NTR: కట్టలేరు వాగు వరదను పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్!
NTR:* గంపలగూడెం మండలం వినగడప తోటమూల గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు వాగు..
* కట్టలేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
* భారీ వర్షాలతో కట్టలేరు వాగులో పెరిగిన వరద ప్రవాహం
* 20 గ్రామాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక రహదారి నిర్మాణం
* వర్షాలు తగ్గిన వెంటనే తాత్కాలిక రహదారి పనులు పూర్తి చేస్తాం – ఎమ్మెల్యే
* ఆర్థిక శాఖ అనుమతులు రాగానే కట్టలేరు వాగుపై శాశ్వత నిర్మాణం
* భారీ వాహనాలు కట్టలేరు మార్గంలో రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి
* అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు – ఎమ్మెల్యే విజ్ఞప్తి
* 48 గంటలుగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారులు
* ప్రజల భద్రతకు అధికారులు అందుబాటులో ఉంటారన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్




