Khammam: ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరైన తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల!

Khammam: 2021 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నాటి కేసులో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరయ్యారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 3 Nov 2026 11:23 AM IST
Khammam
X

Khammam: ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరైన తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల!

Khammam: డిసెంబర్ 2021 లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన రాయల నాగేశ్వరరావు ఖండించారు. దీంతో ఆనాటి ప్రభుత్వం ఆయన తో పాటు పలువురిపై కేసు నమోదు చేసింది.

ఆ కేసు కోసం ఈరోజు ఖమ్మం జిల్లా కోర్టు కు రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హాజరైనారు. వారితో పాటు మిక్కిలినేని నరేంద్ర,ఐయినాల నరసింహారావు,బచ్చలకూరి నాగరాజు,పల్లిపాటీ కృష్ణ,అజ్గర్,మట్టా రవీందర్ రెడ్డి,పురుషోత్తం,తుపాకుల వెంకన్న హాజరైనారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.