Aswapuram: అశ్వాపురంలో అరుణోదయ విమలక్కకు ఆత్మీయ సత్కారం!

Aswapuram: అశ్వాపురం మండలంలో బహుజన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న విమలక్క. మొండికుంట సర్పంచ్ మర్రి సంధ్య మల్లారెడ్డి నివాసంలో బస, సత్కారం.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 12 Oct 2026 1:46 PM IST
Aswapuram
X

Aswapuram: అశ్వాపురంలో అరుణోదయ విమలక్కకు ఆత్మీయ సత్కారం!

Aswapuram: బహుజన బతుకమ్మ సంబరాల్లో భాగంగా మల్లెలమడుగుకు విచ్చేసిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవాధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క, మొండికుంట సర్పంచ్ మర్రి సంధ్య మల్లారెడ్డి నివాసంలో బస చేశారు. అభిమానుల ఆప్యాయతతో సందడిగా సర్పంచ్ నివాసం.

విమలక్క రాకతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ, ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

“తెలంగాణ సంప్రదాయానికి ఆత్మీయ స్వాగతం!”

విమలక్కను సర్పంచ్ మర్రి సంధ్య మల్లారెడ్డి దంపతులు శాలువాతో సత్కరించి, చీర, సారె అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA