Khammam: ఖమ్మంలో ఈ నెల 12న టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన!

Khammam: ఖమ్మంలో ఈ నెల 12న టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపన.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 10 Oct 2026 3:24 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ఈ నెల 12న టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన!

Khammam: ఖమ్మం నగరంలో ఈ నెల 12న అల్లిపురం-కొత్తగూడెం గ్రామాల మధ్య టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

టిటిడి ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర దేవాలయం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.