Bhadrachalam: మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా డాక్టర్ శంకర్ రెడ్డి!

Bhadrachalam: తెలంగాణ రక్షణ సమితి (డి) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ప్రముఖ నాయకుడు డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి నియమితులయ్యారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 3 Nov 2026 5:17 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా డాక్టర్ శంకర్ రెడ్డి!

భద్రాచలం నవంబర్ 3: టి ఆర్ ఎస్ (డి) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మరియు ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డిని నియమించిన టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నరాల సత్యనారాయణ. తెలంగాణ రక్షణ సమితి( డి )పార్టీ నిర్మాణం లో భాగంగా ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు, పేదల పెన్నిధి సేవా తత్పరుడు మరియు ప్రముఖ సమాజ సేవకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్నటువంటి, రెండు తెలుగు రాష్ట్రాల రోటరీ ఇంటర్నేషనల్ జిలులా గవర్నర్గా విశిష్టమైన సేవలు అందించి ఉన్నారనీ డా. బూసిరెడ్డి శంకర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులనజ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు రాజకీయం చేశారని.

టి ఆర్ ఎస్ డి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారు పేర్కొన్నారు. _ డాక్టర్ బూసి రెడ్డి శంకర్ రెడ్డి గారిని టిఆర్ఎస్ (డి) పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు మెనూ పేస్ట్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగిందనీ, నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్లాడియేట్ ఎన్నికలలో డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుస్తారని.

టిఆర్ఎస్ (డి) పార్టీ తరఫున శాసనమండలికి వెళ్లడం ఖాయమని. టిఆర్ఎస్ (డి) పార్టీకి ప్రజా సంఘాలు, లెక్చరర్లు సంఘాలు, విద్యార్థి సంఘాలు, టీచర్స్ సంఘాలు, న్యాయవాదుల సంఘాలు పూర్తి మద్దతును తెలియజేశాయరఠ. నేపథ్యంల కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించుటకు, ప్రజలకు మరియు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేయుటకు తగిన బాధ్యతలు అప్పగించబడుతున్నాయనీ.

కావున, శ్రీ డాక్టర్ బూసి రెడ్డి శంకర్ రెడ్డి గారిని టిఆర్ఎస్ డి పార్టీ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరియు మీనా ఫెస్ట్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగిందని టీ ఆర్ యస్ డీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనదని. సదరు వారు పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ, పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల సమన్వయానికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసిందిగా ఆదేశించడమైనది.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem