Khammam: ఘనంగా కమ్మ మహాజన సంఘం మాజీ అధ్యక్షులు మోతుకూరి కోటయ్య వర్ధంతి!
Khammam: కమ్మ మహాజన సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ మోతుకూరి కోటయ్య 10వ వర్ధంతి సందర్భంగా సంఘం అధ్యక్షులు కొల్లు రఘు సత్యనారాయణ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.
Khammam: ఘనంగా కమ్మ మహాజన సంఘం మాజీ అధ్యక్షులు మోతుకూరి కోటయ్య వర్ధంతి!
Khammam: కమ్మ మహాజన సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ మోతుకూరి కోటయ్య గారి 10 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కొల్లు రఘు సత్యనారాయణ గారు కోశాధికారి శ్రీమతి తుళ్లూరి నిర్మలా కుమారి గారు కార్యవర్గ సభ్యులు శ్రీ మోతుకూరి సత్యనారాయణ గారు శ్రీ పోతినేని భూమేశ్వరరావు గారు శ్రీ కోలేటి నవీన్ గారు శ్రీ నంబూరి సత్యనారాయణ ప్రసాద్ గారు శ్రీమతి మేదరమెట్ల స్వరూప రాణి గారు పాల్గొన్నారు.




