Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు ఐఎమ్‌డీ భారీ వర్ష హెచ్చరికలు!
Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు ఐఎమ్‌డీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేసింది.
Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు ఐఎమ్‌డీ భారీ వర్ష హెచ్చరికలు!
Telangana: తెలంగాణలో వర్షాలపై IMD తాజా హెచ్చరికలు – నవంబర్ 3, 2026
భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష హెచ్చరికలను మార్చారు.
రెడ్ అలర్ట్ – అత్యంత భారీ వర్షాల హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట
ఆరెంజ్ అలర్ట్ – భారీ నుంచి అతి భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్
ఎల్లో అలర్ట్ – వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి
నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, ములుగు
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల ప్రజలు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలి. భారీ వర్షాల వల్ల నీరు నిలిచే ప్రాంతాలు, వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేయండి.




