Julurupadu: డయల్‌-112 కాల్‌కు తక్షణ స్పందన.. తప్పిపోయిన మహిళ అప్పగింత

Julurupadu: డయల్‌-112 కాల్‌కు తక్షణమే స్పందించిన ఖమ్మం టూ టౌన్ పోలీసులు, బ్లూకోల్ట్స్ బృందం జూలూరుపాడుకు చెందిన తప్పిపోయిన మహిళను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Nov 2026 4:07 PM IST
Julurupadu
X

Julurupadu: డయల్‌-112 కాల్‌కు తక్షణ స్పందన.. తప్పిపోయిన మహిళ అప్పగింత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జూలూరుపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ తప్పిపోయినట్లు గత రాత్రి డయల్‌-112కు ఫిర్యాదు అందిన నేపథ్యంలో వెంటనే స్పందించిన ఖమ్మం టూ టౌన్ పోలీస్ సిబ్బంది, బ్లూకోల్ట్స్ బృందం ఖమ్మం న్యూ బస్‌స్టాండ్ వద్ద మహిళను గుర్తించి క్షేమంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో డయల్‌-112కు సమాచారం అందించాలని టూ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్