Aswaraopeta: అశ్వారావుపేటలో జోరుగా జూనియర్ బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు!
Aswaraopeta: అశ్వారావుపేటలో అంతర్‌రాష్ట్ర జూనియర్ బాలికల కబడ్డీ పోటీల రెండో రోజు భద్రాద్రి కొత్తగూడెం జట్టు ఘన విజయం. సెమీఫైనల్ చేరిన నాలుగు జిల్లాల జట్లు.
Aswaraopeta: అశ్వారావుపేటలో జోరుగా జూనియర్ బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు!
Aswaraopeta: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరుగుతున్న అంటరాష్ట్ర జూనియర్ బాలికల కబడ్డీ పోటిల్లో రెండోరోజు భద్రాద్రికొత్తగూడెం జిల్లా జోరు చూపింది. ప్రత్యర్థి జట్టు హన్మకొండ పైన 44 పాయింట్స్ తో గెలిచి తను ఎంత స్ట్రాంగ్ ఉందొ చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి చిట్టచివర ఆంధ్ర బోర్డర్ లో మారుమూల గిరిజన రిసర్వార్డ్ నియోజకవర్గం లో ఇలాంటి రాష్ట్ర స్థాయి నిర్వహించడం గొప్ప విషయం అని రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అశ్వారావుపేటలో ఏర్పాటు కు కృషి చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నీ స్థానికులు అభినందిస్తున్నరూ.
సేమిఫైనల్ కి ఈ నాలుగు జిల్లాలు వెళ్లాయి.
భద్రాద్రికొత్తగూడెం, నల్గొండ, మేడ్చల్, రంగరెడ్డి ఈ కబడ్డీ పోటీలు చూడటానికి స్థానికులు ఇంత పెద్దఎత్తున తరలి రావడం అందర్నీ అచర్యానికి గురించేస్తుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సంతోషం వ్యక్తం చేశారు.




