Cherla: రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీ హాస్టల్ వార్డెన్

Cherla: చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్ వాల్ సింగ్, కుక్ బిల్లులు చేసేందుకు రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 18 Sept 2026 3:15 PM IST
Cherla
X

Cherla: రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీ హాస్టల్ వార్డెన్

Cherla: 14 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్ వాల్ సింగ్...

హాస్టల్లో పనిచేస్తున్న కుక్ బిల్లు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ACB నీ ఆశ్రయించాడు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.