Aswaraopeta: ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డి!
Aswaraopeta: అశ్వారావుపేట ఎస్హెచ్ఓగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసి శాంతిభద్రతలపై చర్చించారు.
Aswaraopeta: ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డి!
Aswaraopeta: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ జారె ఆదినారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీ సందర్భంగా స్థానిక పరిస్థితులు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.




