Sathupally: క్విజ్ పోటీల్లో సత్తుపల్లి టాలెంట్ స్కూల్ కి ద్వితీయ స్థానం!

Sathupally: రేజర్లలో బాలగంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించిన క్విజ్ పోటీల్లో సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు ద్వితీయ స్థానం, రూ.3,000 బహుమతి.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 18 Sept 2026 7:50 AM IST
Sathupally
X

Sathupally: క్విజ్ పోటీల్లో సత్తుపల్లి టాలెంట్ స్కూల్ కి ద్వితీయ స్థానం!

Sathupally: బాలగంగాధర్ తిలక్ స్మారక గణేశ్ ఉత్సవ సమితి రేజర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీలలో స్థానిక సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ముప్పాల కావ్య, షేక్ ఆస్పియా, చిన్నంశెట్టి లాస్య శ్రీ, వంట్ల జిస్మిత శ్రీ, శీలం నాగ తేజస్విని రెడ్డి, నక్క జోష్విత్ చరణ్ లు ద్వితీయ స్థానం సాధించి, 3000/- నగదు బహుమతి, జాతీయ నాయకుల జీవిత చరిత్ర పుస్తకాలను బహుమతిగా అనుకోవడం జరిగింది. విజేతలను ఆలయ కమిటీ నిర్వాహకులు, టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ పులి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పులి అరుణ, స్కూల్ ఇంచార్జ్ శంకర్ లు అభినందించడం జరిగింది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI