Sathupalli: తోట గణేష్‌కు మువ్వా విజయబాబు బర్త్‌డే శుభాకాంక్షలు!
Sathupalli: సత్తుపల్లిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోట గణేష్ జన్మదిన వేడుకల్లో మాజీ టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు పాల్గొని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Sathupalli: తోట గణేష్‌కు మువ్వా విజయబాబు బర్త్‌డే శుభాకాంక్షలు!
సత్తుపల్లి: సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ తోట గణేష్ గారి జన్మదిన వేడుకలో ex.TGIDC చైర్మన్ శ్రీ మువ్వా విజయబాబు గారు పాల్గొని, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట గణేష్ గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లుతూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




