Sathupalli: రుద్రాక్షపల్లిలో 1,200 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!

Sathupalli: సత్తుపల్లి నియోజకవర్గం రుద్రాక్షపల్లిలో రూ.4 కోట్లతో 28 సీసీ రోడ్ల ప్రారంభోత్సవం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి చేతుల మీదుగా 1,200 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 1 Oct 2026 8:01 PM IST
Sathupalli
X

Sathupalli: రుద్రాక్షపల్లిలో 1,200 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!

సత్తుపల్లి: రుద్రాక్షపల్లి గ్రామపంచాయతీలో నాలుగు కోట్ల రూపాయల తో సిమెంట్ రోడ్లు నూతనంగా నిర్మించారు సిసి రోడ్లకు ప్రారంభించేందుకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమై దయానంద్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా పంచాయతీలోని ప్రజలందరూ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొమ్ముగూడెం, బాసారం, తోగ్గుడెం, రంగాపురం, సత్యం పేట గ్రామం లో కలిపి 28 సీసీ రోడ్లు గాను 4 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చేసామన్నారు.

రుద్రాక్షపల్లి గ్రామ పంచాయతీ లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలో సత్తెమ్మ గుడి రోడ్, 3 స్రి శక్తి భవనాలు, RO వాటర్ ప్లాంట్, సోలార్ మోటర్స్, సోలార్ లైట్స్, ఇందిరమ్మ మొదటి విడత లో 42 ఇల్లు ఇచ్చిన సందర్బంగా ప్రజలకు అభివృద్ధి పూర్తి చేసామన్నారు.

రుద్రాక్షపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి లో భాగం గా గ్రామం లో 10 సీసీ కెమెరా లు, TV ని ప్రారంభించిన.... MLA రాగమయి దయానంద్ ముఖ్యం గా రుద్రాక్షపల్లి వైకుంఠ దామం లో దహన కార్యక్రమం కు ఉచితంగా కట్టే పుల్లలు ఇవ్వటం జరుగుతుంది అని తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, , ఎంపీడీవో చిన్ని నాగేశ్వరావు , రుద్రాక్షపల్లి గ్రామ సర్పంచ్ పాయం నాగేంద్ర బాబు, ఉపసర్పంచ్ భూపతి రెడ్డి,సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు భరత్ కుమార్ బత్తుల, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దామోదర్ రావు పిన్నమనేని, ఖమ్మం జిల్లా నాయకులు హలవత్ అర్జున్,నాయకులు వసంత రావు, సారా రవి, సోయం సత్యం, తాటి నాగేష్, వార్డు నెంబర్స్, రుద్రాక్షపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, nsui నాయకులు, ప్రజలు,లబ్ధిదారులు,మహిళలు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI