Sathupalli: ఆర్యవైశ్య కళ్యాణ మండప రజతోత్సవ వేడుకలకు మంత్రి తుమ్మలకు ఆహ్వానం!
Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఈనెల 29న జరగనున్న ఆర్యవైశ్య కళ్యాణ మండప రజతోత్సవ వేడుకలకు రావాల్సిందిగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందించారు.
Sathupalli: ఆర్యవైశ్య కళ్యాణ మండప రజతోత్సవ వేడుకలకు మంత్రి తుమ్మలకు ఆహ్వానం!
సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణములో ఆర్యవైశ్య కళ్యాణ మండప రజోత్సవ వేడుకలు ఈనెల 29వ తేదీన జరగనున్నాయి. ఈ వేడుకలకు రావలసినదిగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఆహ్వాన కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నీ ఆర్యవైశ్య కళ్యాణ మండప సభ్యులు గుడిమెట్ల గాంధీ, వనమా వాసు తో పాటు పలువురు మంత్రి తుమ్మలకు ఆహ్వాన పత్రికను అందజేశారు.




