Sathupalli; సత్తుపల్లిలో ‘క్విక్ కార్ ఎక్స్‌పర్ట్స్’ షాప్ ప్రారంభం!

Sathupalli: సత్తుపల్లి వేంసూర్ రోడ్డులో ‘క్విక్ కార్ ఎక్స్‌పర్ట్స్’ షాప్ ప్రారంభం రాష్ట్ర కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ ప్రారంభోత్సవం ఏఎంసీ వైస్ చైర్మన్, నేతల హాజరు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 29 Sept 2026 10:12 PM IST
Sathupalli
X

Sathupalli; సత్తుపల్లిలో ‘క్విక్ కార్ ఎక్స్‌పర్ట్స్’ షాప్ ప్రారంభం!

సత్తుపల్లి: పట్టణంలోని వేంసూర్ రోడ్డులో ఆర్టీవో కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన “QUICK CAR EXPERTS” షాప్‌ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, సత్తుపల్లి పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మలిరెడ్డి మురళిరెడ్డి, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ కమల్ పాషా, ఆలుగోజు చిన్నస్వామి బత్తుల భరత్ అనిల్ తో పాటు సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI