Khammam: కామ్రేడ్ మన్నెపల్లి వెంకటేశ్వరరావు పార్థివదేహానికి నివాళులు!
Khammam: ఖమ్మం వీడియోస్ కాలనీ సీనియర్ నాయకులు కామ్రేడ్ మన్నెపల్లి వెంకటేశ్వరరావు మృతికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు నివాళులు అర్పించారు.
Khammam: కామ్రేడ్ మన్నెపల్లి వెంకటేశ్వరరావు పార్థివదేహానికి నివాళులు!
Khammam: ఖమ్మం వీడియోస్ కాలనీ సీనియర్ నాయకులు (కామ్రేడ్) మన్నెపల్లి వెంకటేశ్వరరావు గారు గుండెపోటుతో పరమపదించారు.వారి భౌతికగాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటేశ్వరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.
కార్యక్రమంలో నాయకులు బత్తుల మురళి,పోట్ల శ్రీకాంత్,సిరిపురపు సుదర్శన్,వైవి,నరేంద్ర,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




