Khammam: ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కేంద్రాలను పరిశీలించిన పువ్వాడ అజయ్!

Khammam: ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పర్యటించి, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కేంద్రాలను పరిశీలించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 27 Oct 2026 1:01 PM IST
Khammam
X

Khammam: ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కేంద్రాలను పరిశీలించిన పువ్వాడ అజయ్!

Khammam: నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఖమ్మం నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు పర్యటించారు. నగరంలోని ముస్తఫా నగర్, గాంధీ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కేంద్రాలను పరిశీలించారు.

ఎమ్మెల్సీ ఓటర్ నమోదుపై కార్యకర్తలు నాయకులకు దిశా నిర్దేశం చేసి ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

కార్యక్రమంలో బీఆర్ యస్ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.