Khammam: ఖమ్మం SBITలో పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రం పరిశీలన: పువ్వాడ అజయ్
Khammam: ఖమ్మం స్వర్ణ భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SBIT)లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు.
Khammam: ఖమ్మం SBITలో పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రం పరిశీలన: పువ్వాడ అజయ్
ఖమ్మం నియోజకవర్గం: ఖమ్మం స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ నందు ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..ఇంచార్జి, ఎమ్మెల్సీ తక్కేళ్లపల్లి రవీందర్ రావు గారు..
అధ్యాపకులు మరియు వారి సంబంధిత డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు పట్టభద్రుల ఓటు ఎన్రోల్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరారు.కాలేజ్ చైర్మన్ RJC కృష్ణ గారిని ఈ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని నవంబర్ 6 తేది వరకు కొనసాగించి ఎక్కువ సంఖ్యలో నమోదు చేయించాలని కోరారు.




