Khammam: దివంగత మొహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం!
Khammam: దీక్షా దివస్ సందర్భంగా ఇటీవల గుండెపోటుతో మరణించిన బీఆర్ఎస్ నేత మొహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ నేతలు రూ. 10 లక్షలు అందజేశారు.
Khammam: దివంగత మొహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం!
Khammam: నేడు దీక్ష దివస్ సందర్బంగా మాజీ బీఆర్ఎస్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ తాజుద్దీన్fc బాబా గారు ఇటీవల గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆదుకుంటామని హామీ ఇచ్చిన సందర్బంగా 10లక్షలు రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు.
ఆర్థిక సాయం అందించిన వారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు 5 లక్షలు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు 2 లక్షలు,మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు గారు 1.50 లక్ష ఏబై వేలు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు 50 వేలు,అర్జెసీ కృష్ణ 50వేలు కూరాకుల నాగభూషణం 50వేలు అందజేశారు.




