Sarapaka: సారపాకలో డ్రైన్ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం
Sarapaka: సారపాక నుంచి సత్యనారాయణ గుడి వరకు డ్రైన్ నిర్మాణంలో అధికారులు నిబంధనలు పాటించకుండా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Sarapaka: సారపాకలో డ్రైన్ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం
Sarapaka: సారపాక నుంచి సత్యనారాయణ గుడి వరకు నిర్మాణం చేస్తున్న డ్రైన్ మెయిన్ రోడ్డు సెంటర్ నుంచి 35 అడుగులు ఉంచి కట్టాలని పాలకవర్గ నిర్ణయం మేరకు పనులు ప్రారంభించిన విషయం అందరికీ విధేయతమే.
కానీ మెయిన్ రోడ్డు సెంటర్ నుంచి 35 అడుగులు పెట్టకుండా ఇష్టానుసారంగా ఉన్నోడికి ఒక న్యాయం లేనివాడికి ఒక న్యాయం అన్న చందంగా డ్రైన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
సారపాక నుంచి మణుగూరు వెళ్లే మెయిన్ రోడ్ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకొని డ్రైన్ నిర్మాణం 35 అడుగుల లో నిర్మాణం చేయాలని కోరుతున్న స్థానికులు.




