Kothagudem: చెత్తాచెదారం మద్యం బాటిల్స్‌తో అస్తవ్యస్తంగా పాఠశాల వసతులు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భాస్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, అస్తవ్యస్త వసతులపై తల్లిదండ్రుల ఆవేదన.
Kothagudem: చెత్తాచెదారం మద్యం బాటిల్స్‌తో అస్తవ్యస్తంగా పాఠశాల వసతులు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భాస్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువు,వసతులు కోసం తల్లిదండ్రులు ఆవేదన....అనారోగ్యంతో టీచరు.... ప్రైవేట్ వ్యక్తితో టీచింగ్...... జీతంఒకరికి..... వేరొకరు టీచింగ్....
పూర్తిస్థాయిలో టీచర్లు కావాలని, వసతులు సమకూర్చాలని తల్లిదండ్రుల డిమాండ్..... Itda ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు కొరత..... పరిసరాలు మొత్తం...అస్తవ్యస్తం...... పట్టించుకోని ఉపాధ్యాయలు...
చెత్తాచెదారం, మద్యం బాటిల్లు దర్శనం..... ఓకే బాత్రూంలో బాలురు, బాలికలకు మరుగుదొడ్డి వాడకం....పిల్లలకు పౌష్టికాహారం అందించడం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన......
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని భాస్కర్ నగర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల దుస్థితి...క్షేత్రస్థాయిలో విచారణ చేసి పిల్లలకు పూర్తిస్థాయిలో విద్య అందించాలని.... సమస్యకు పరిష్కారం చూపించాలని గ్రామస్తులు వేడుకోలు.....




