Khammam: ఖమ్మం అర్బన్, టూ టౌన్, ట్రాఫిక్ పీఎస్‌లకు నూతన ఎస్‌హెచ్‌ఓలు!

Khammam: ఖమ్మం టూ టౌన్, అర్బన్, ట్రాఫిక్ పీఎస్‌లకు నూతన ఎస్‌హెచ్‌ఓలు బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, నాగరాజు, శివప్రసాద్ సీపీ సునీల్ దత్‌కు పుష్పగుచ్ఛం.

K SRINIVAS RAO, KHAMMAM TOWN
Published on: 1 Oct 2026 8:39 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం అర్బన్, టూ టౌన్, ట్రాఫిక్ పీఎస్‌లకు నూతన ఎస్‌హెచ్‌ఓలు!

ఖమ్మం: ఖమ్మం అర్బన్, ఖమ్మం ట్రాఫిక్, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లకు (SHO)స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్లు జె. రామకృష్ణ,

యం.నాగరాజు,కె.శివప్రసాద్. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

K SRINIVAS RAO, KHAMMAM TOWN

K SRINIVAS RAO, KHAMMAM TOWN