Khammam: ఖమ్మంలో పలు పోలీస్ స్టేషన్లకు నూతన ఎస్‌హెచ్‌ఓల బాధ్యతల స్వీకరణ!

Khammam: ఖమ్మం అర్బన్, టూ టౌన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు నూతన ఎస్‌హెచ్‌ఓలుగా ఇన్‌స్పెక్టర్లు బాధ్యతల స్వీకరణ. సీపీ సునీల్ దత్‌ను మర్యాదపూర్వకంగా కలయిక.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 1 Oct 2026 7:12 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో పలు పోలీస్ స్టేషన్లకు నూతన ఎస్‌హెచ్‌ఓల బాధ్యతల స్వీకరణ!

Khammam: ఖమ్మం టూ టౌన్,ఖమ్మం అర్బన్, ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల SHO లుగా బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్లు.

ఖమ్మం అర్బన్, ఖమ్మం ట్రాఫిక్, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లకు (SHO)స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్లు జె. రామకృష్ణ, యం.నాగరాజు,కె.శివప్రసాద్.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.