Khammam: టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఖమ్మం నేతలు!
Khammam: న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు. వివరాలు ఇవే.
Khammam: టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఖమ్మం నేతలు!
Khammam: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు.
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర నాయకులు శాధు రమేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.




