Aswaraopeta: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైస్ చైర్మన్!

Aswaraopeta: అశ్వరావుపేటలో మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు, పొలాలను మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పరిశీలించారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 5 Nov 2026 12:30 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైస్ చైర్మన్!

Aswaraopeta: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో వడ్రు బజారు, కళింగల బజారు, పాత బజారు తదితర ప్రాంతాల్లో మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్ళు, రోడ్లు, పొలాలను ప్రాంతాలను పరిశీలిస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, స్థానిక కౌన్సిలర్లు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA