Bhadrachalam: భద్రాచలంలో MSF సన్నాహక సమావేశం.. కొత్త కమిటీ ఎన్నిక!
Bhadrachalam: భద్రాచలంలో ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం; అక్టోబర్ 6న ఉస్మానియా వర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపు.
Bhadrachalam: భద్రాచలంలో MSF సన్నాహక సమావేశం.. కొత్త కమిటీ ఎన్నిక!
Bhadrachalam: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎస్సీ రిజర్వేషన్ల ఏబీసీడీ వర్గీకరణ సాధించిన నేపథ్యంలో, మాదిగ విద్యార్థులు వర్గీకరణ ఫలాలను అందుకోవడంలో ముందువరుసలో ఉండాలని ముక్కెర ముఖేష్ మాదిగ అన్నారు.
భారతదేశంలో ఆర్థిక,రాజకీయ,సామాజిక,లింగ సమానత్వం సాధించేందుకు విద్యార్థి లోకం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహనీయులు కలలు కన్న సమానత్వ రాజ్య స్థాపన కోసం ప్రతి విద్యార్థి నడుం బిగించి ముందుకు సాగాలని కోరారు. అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ విజయవంతం చేయండి అనీ తెలిపారు.
ఈ మహాసభను విజయవంతం చేయడంలోభాగంగా ప్రతి కళాశాల,మండలం,జిల్లా,యూనివర్సిటీ స్థాయిలో MSF కమిటీల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.
ఈ క్రమంలో MSF నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలు,హక్కులు,సామాజిక న్యాయం కోసం కమిటీలు చురుకుగా పనిచేయాలని మీసాల గణేష్ మాదిగ కోరారు.
విద్యార్థుల హక్కుల సాధనతో పాటు సామాజిక న్యాయం,సమానత్వం కోసం జరిగే ఈ ఉద్యమంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని,అక్టోబర్ 6న ఉస్మానియాయూనివర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని మేకల లత మహాజన మహిళా మండలి రాష్ట్ర అధికార ప్రతినిధి. మరియు అలవాల రేవతిముదిరాజ్ మహాజన నాయకురాలు మాజీ ఎంఆర్పిఎస్ నాయకులు.. ఏర్పాటు చేయడం జరిగింది కాలేజ్ కమిటీ నిర్మాణం
అధ్యక్షులు: బండ్ల నవీన్ మాదిగ అధికార ప్రతినిధి బోద ప్రేమ ప్రధాన కార్యదర్శి ఆల్. ఉపాధ్యక్షులు కుంజ సందీప్. కే పావన కార్యదర్శి నితిన్ కార్యవర్గ సభలు మనోహర్ అశ్వదాం ఈశ్వర్ సన్నీ ఈ కార్యక్రమంలో తదితర పాల్గొన్నారు. యూనివర్సిటీ స్థాయిలో MSF కమిటీల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.
ఈ క్రమంలో MSF నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలు,హక్కులు,సామాజిక న్యాయం కోసం కమిటీలు చురుకుగా పనిచేయాలని మీసాల గణేష్ మాదిగ కోరారు.
విద్యార్థుల హక్కుల సాధనతో పాటు సామాజిక న్యాయం,సమానత్వం కోసం జరిగే ఈ ఉద్యమంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని,అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు...




