Khammam: ఖమ్మం 6వ డివిజన్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు!

Khammam: ఖమ్మం కార్పొరేషన్ 6వ డివిజన్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం. డిసిసి టౌన్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 1 Nov 2026 8:11 AM IST
Khammam
X

Khammam: ఖమ్మం 6వ డివిజన్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు!

Khammam: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి మరియు యువ నాయకుడు తుమ్మల యుగంధర్ గారి ఆదేశాల మేరకు, ఖమ్మం డిసిసి టౌన్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి గారి ఆధ్వర్యంలో, ఈరోజు ఖమ్మం కార్పోరేషన్ ఆరో డివిజన్ పరిధిలో ఖమ్మం- నల్గొండ - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డిసిసి సెక్రెటరీ కోనేటి నారాయణ గారు, డిసిసి అధికార ప్రతినిధి ఏలూరి శ్రీనివాసరావు గారు, ఆరో డివిజన్ అధ్యక్షురాలు మాగం రజిని , తమ్మినేని వెంకటేశ్వరరావు , ఏరువ నరసింహారావు, మరియు తెలుగుదేశం జిల్లా నాయకులు నల్లమల శ్రీనివాసరావు, కాంపాటి విజయ్.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.