Julurupad: బేతలపాడులో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన మంగీలాల్ నాయక్!

Julurupad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతలపాడులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ సందర్శించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 27 Oct 2026 11:43 AM IST
Julurupad
X

Julurupad: బేతలపాడులో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన మంగీలాల్ నాయక్!

Julurupad: వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలం బేతలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి, నమోదు వివరాలను నాయకులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మండలంలోని గ్రామాలను క్లస్టర్లుగా విభజించి, ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులందరినీ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఆయా బూత్‌ల బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేస్తూ, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, అర్హులైన పట్టభద్రులెవరూ నమోదు కాకుండా మిగిలిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి .

అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలి:

గ్రామంలో ఏర్పాటు చేసిన వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓ

ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులందరినీ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఆయా బూత్‌ల బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేస్తూ, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, అర్హులైన పట్టభద్రులెవరూ నమోదు కాకుండా మిగిలిపోకుండా చూడాలని స్పష్టం చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కాంగ్రెస్ శ్రేణులు బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో DCC కార్యదర్శి ఆర్కే నాయుడు, సేవాదళ్ మండల అధ్యక్షుడు కిషన్ నాయక్, గ్రామ అధ్యక్షులు మద్దిబోయిన నరసింహారావు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గూగులోత్ రామదాసు,రాంబాబు, బాలాజీ,అప్పారావు, భాస్కర్ ,చలమల నరసింహారావు, రమేష్ , ఎర్రిబోయిన నాగేశ్వరావు,నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU