Sattupalli: సత్తుపల్లి మహా పడిపూజలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!
Sattupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని మహాగణపతి, అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన మహా పడిపూజలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
Sattupalli: సత్తుపల్లి మహా పడిపూజలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!
Sattupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మహాగణపతి, అయ్యప్ప స్వామి దేవాలయాల ప్రాంగణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప మాలధారులతో కలిసి ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొన్నారు.
స్వామివారి దయతో అందరికీ అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. దేవస్థానం ముందు షెడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రకటించగా.. మాలధారులు కృతజ్ఞతలు తెలిపారు.




