Manuguru: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసిన డీఈ జీవన్ కుమార్
Manuguru: బదిలీ అయిన సందర్భంగా డీఈ కె. జీవన్ కుమార్ మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు.
Manuguru: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసిన డీఈ జీవన్ కుమార్
మణుగూరు: బదిలీ అయిన సందర్భంగా డీఈ కే. జీవన్ కుమార్ ఈరోజు మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారితో ఆత్మీయంగా మాట్లాడి, బదిలీ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ ఉమా మహేశ్వరరావు, సబ్ ఇంజనీర్ లారెన్స్ పాల్గొన్నారు.




