Aswaraopeta: వాగులో బైక్‌తో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన స్థానికులు!
Aswaraopeta: అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి రోడ్డుపై అంకమ్మ చెరువు అలుగు పొంగి ప్రవహించడంతో బైక్‌తో సహా కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు.
Aswaraopeta: వాగులో బైక్‌తో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన స్థానికులు!
Aswaraopeta: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి ప్రధాన రహదారి పైనుండి అంకమ్మ చెరువు అలుగు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రమాదవశత్తు మోటర్ సైకిల్తో సహా వాగులోకి కొట్టుపోతున్న వ్యక్తిని కాపాడిన స్థానికులు, రిస్క్యు టీం సభ్యులు.




