Bayyaram: రెండేళ్లుగా సోషల్ టీచర్ లేడంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో సోషల్ టీచర్ పోస్టు భర్తీ చేయాలంటూ పాఠశాల విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
Bayyaram: రెండేళ్లుగా సోషల్ టీచర్ లేడంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా!
Bayyaram: బయ్యారం మండల కేంద్రంలో ప్రాథమిక బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ధర్నా. తమకు గత రెండు సంవత్సరముల నుండి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు లేడని ధర్నాకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు. పాఠశాలలు కనీస సౌకర్యాలు లేవని తల్లిదండ్రుల ఆవేదన.
తమకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నియమించే వరకు ధర్నా విరవించమని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. రెండు మూడు రోజులు ఉపాధ్యాయుని నియమిస్తామని జిల్లా విద్యాధికారి హామీ మేరకు ధర్నా విరమించిన విద్యార్థులు.




