Kothagudem: లక్ష్మీదేవిపల్లి బాల గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే కూనంనేని

Kothagudem: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లక్ష్మీదేవిపల్లి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద బాల గణపతిని దర్శించుకున్నారు. భక్తుల కోసం బోరువెల్ వేయిస్తామని హామీ.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 22 Sept 2026 10:20 PM IST
Kothagudem
X

Kothagudem: లక్ష్మీదేవిపల్లి బాల గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే కూనంనేని

కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన శ్రీ సమ్మక్క- సారలమ్మ గద్దెల ప్రాంగణంలో కొలువైన శ్రీ బాల గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 9వ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా శ్రీ బాల గణపతిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ

శ్రీ సమ్మక్క -సారలమ్మ గద్దెల ప్రాంగణంలో భక్తుల సౌకర్యం కోసం మంచినీటి బోర్వెల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు.

గుడిపూడి ఆదిలక్ష్మి, పాయం రమాదేవి, పిడపర్తి అమ్మన్న శాస్త్రి, బుర్ర ఉపేందర్ రెడ్డి, విజయలక్ష్మి, తాటి కాంత, చింతా నాగమణి, గోపిరెడ్డి ప్రమీల,యశోద,56వ డివిజన్ కార్పొరేటర్ శాంతిప్రియ, గొల్ల రజిని, ముత్తంగి మల్లేశ్వరి, డాక్టర్ రమేష్, కుంజా వసంత, ఆయుబ్ ఖాన్, జ్యోతిబస్, పిడపర్తి హరికృష్ణ, లావణ్య, తాటి ప్రవీణ్, బండారి రామ్ లక్ష్మణ్,లిఖిత్,బెంజ్,

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM