Khammam: ఖమ్మం జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పువ్వాడ అజయ్!

Khammam: ఖమ్మం జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్ష.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 9 Nov 2026 8:06 AM IST
Khammam
X

Khammam: ఖమ్మం జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పువ్వాడ అజయ్!

Khammam: ఖమ్మం జిల్లా ప్రజలందరికీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగులు ప్రసరించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.